Diet

Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update

Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips – Welcome to the Dipbar Fitness Center. Here we provide various information about healthy living from fitness, choosing healthy foods to healthy lifestyles. The key to understanding this article is weight loss tips in category Diet. Happy reading or watching the video.

Title: Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update
Link: Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update

Read Also

Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update



#HappyHealth #Happy #Health #TeluguHealthTips

Hi.. Every One
Happy Health channel is for alot of things like beauty tips,weight loss tips,beauty benefits,home remedies,hair care tips,natural tips,and to get beautifull & fair skin,instant weight loss tips and diet plans and much more. i hope you guys,
click the subcribe button for more video’s.
Hope You Will Enjoy Our Videos
Like ✔ Comment✔ Tag ✔ Share ✔

For more, Health And Beauty Updatesstay connected with us;

►Subscribe : https://goo.gl/x8CyWa
►Like : https://goo.gl/FYBDU9
►Follow : https://goo.gl/Jqpf2O

That is the information About Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update

Always make Dipbar Fitness Center your only choice about your health and fitness information.

You have read or watched Diet For Remove Belly Fat||Veeramachineni Diet For Weight Loss|Vrk Diet#HappyHealth#TeluguHealthTips | Dipbar Update.

39 Comments

  1. SIR, i am sure your good person and i follow lot of vedios and told your diet to many people. But last 2 weeks back PV satyanarayana sir raised some concerns about VRK diet. So please make one vedio to answer all questions from PV satyanarayana sir. you appreciated PV satyanarayana many times. Below is the video link thank you. God bless you. https://youtu.be/GbxTMFiloEI

  2. Pure Cold Press oils at your door step
    Coconut /sesame/ground nut oils
    9705 947 947
    స్వచ్ఛమైన గానుగ నూనె ఇపుడు మీ ఇంటి చంతకే
    కొబ్బరి / నువ్వుల /పల్లి గానుగ నూనె కొరకు సంప్రదించండి 9705 947 947
    http://www.purecoldpressoils.com
    Pan India delivery available

  3. ముందుగా మీకు నా నమస్కారం!
    ఇక విషయంలోకి వెళదాం… VRK గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి తెలిసిన చిట్కా వైద్యం వారు చెబుతున్నారు. వారు ఏమి చెబుతున్నారు అంటే… బాగా ఎండిన కొబ్బరి కాయ అంటే… కాయ లోని నీరు ఆరిపోయిన కాయను (కురిడి కాయ… దీనిలో వాటర్ ఉండదు) పగలకొట్టి కొబ్బరి తీసి ఎండలో ఎండబెట్టి తరువాత గానుగకు వెళ్ళి నూనె తీయించుకుని అది వాడండి అన్నారు… అంతే కాని కొబ్బరికాయలు తెచ్చి వాటిని పగలకొట్టి నూనెను పట్టించి వాడమనలేదు.. ఎందుకంటె అలా పట్టించిన నూనె సరియైనదు కాదు… మేరే చెప్పండి మనము ఇంట్లో కొట్టిన కాయలు బాగేనే ఉంటాయి కానీ వాటిని మీరు ఎండలో పెడితే ఎంత మంచి కాయ ఐనా రంగు మారుతుంది లేదా భూజు పడుతుంది… అదే మీరు fridge లో పెట్టండి పది రోజులు ఐనా బానేవుంటుంది ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది నూనె శాతం తక్కువ ఉంటుంది. ఇదే shops లో దొరికే ఎండుకొబ్బరి మంచిదే కానీ నూనెకి పనికిరాదు… ఎందుకంటే దానిని ప్రోసెస్ చేసి తీస్తారు. అది ఎలా అంటే ఎండు కొబ్బరి కాయ పీచు తీసి కాయను కొద్దిగా కాల్చి (పొగ వేసి) దానిలో నీరు ఆవిరి ఐన తరువాత పగలకొట్టి తర్వాత చిప్పలు బాగా ఎండ పెట్టిన తరువాత తీస్తారు (maximum process ఇదే నాకు తెలిసినంత వరకూ). ఈ కొబ్బరి లో నీరు ఉండదు నూనె శాతం తక్కువగా ఉంటుంది పిండి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బిరిని మనం చలిమిడి లో వాడుతాం ఈ కొబ్బరిని పొడి చేసి స్వీట్స్ లో, చెట్నీ లో అంతేకాదు చికెన్ కర్రీ కూడా వాడతారు. అంతే గానీ వీటిలో ఇంటువంటి కెమికల్స్ కలవవు. ఇక నూనె కు పనికి వొచ్చేవి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి(నాకు తెలిసి) అందులో మనకి రెండు రకాలు బైట కోకొనెట్ మార్కేట్ లో దొరుకుతాయ. మీకు అర్ధం ఇయ్యేలా చెబుతా. ఒకటి BLACK ఇంకొకటి RED(కొబ్బరి వెనకాల వుండే రంగు) ఇవి రెండు కురిడీ కొబ్బరే RED 140 నుంచి 180 రూపాలుగా BLACK కొద్దిగా ఎక్కువ COST ఉంటుంది సుమారు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఇవి కచ్చితంగా coconut cooking oil కి సరి ఇనవి. వీటితో తేసిన నూనెను one litter400 (రేటు మారుతూ ఉంటుంది) రూపాయలు వరకు మనకు holesale prices ఇవి మనకు దొరుకుతుంది. ఇక branded companys ఐతే cost ఇంకా ఎక్కువ ఉంటుంది అలా అని వారు chemicals కలుపుతారు అని చెప్పడము లేదు వారి ఖర్చు వారికి ఉంటుంది (brand, license, packing, transport and most importantly CGST SGST )
    మీకు నిజంగా కొబ్బరి కావాలంటే…. మన కోనసీమ కొబ్బరి మార్కెట్ వుంది ఇది one of the great market in India ఇది తూర్పు గోదావరి జిల్లా లోని అంబాజీపేట పేటలో వుంది and ఇంకోటి గుంటూరుజిల్లా నరసరావుపేట లో వుంది ఇక్కడికి ఎక్కువగా cheeni నుంచి కొబ్బరి వస్తుంది.

    ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను పుట్టక ముందు నుండి మాకు కొన్ని మిల్లులు ఉన్నాయి కొబ్బరి నూనె గానుగ కూడా వుంది దీనిలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. మాకు చల్లపల్లి లో ఓకే ఒక్క బ్రాంచ్ ఉంది.

    ~ Iam sribalaji chitturi~ My full address
    Sri vijayaLaksmi floor &oil Mills
    Sri vijayaLaksmi general marchent
    Mainroad, gudlavalleru*
    Krishna district
    Andhra pradhesh India.
    Pin:- 521356
    My cell: 9392161234
    WhatsApp: 9949278146

    https://youtu.be/C-D9FRhJ5y4
    https://youtu.be/8BfiMpzOD3c
    https://youtu.be/jYcm56Hq7NY
    https://youtu.be/bmK1Csuc-Pg
    https://youtu.be/fye9bjDiC20
    https://youtu.be/Jr28CFJrTTY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close